RaashiKhanna | హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న తాజా తమిళ చిత్రం అరణ్మనై 4 (Aranmanai 4). తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మే ౩న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ర
Raashii Khanna | తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకుపెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు రాశీఖన్నా (Raashii Khanna) సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న అరణ్మనై 4 (Aranmanai 4) లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.