Raashii Khanna | తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులకుపెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు రాశీఖన్నా (Raashii Khanna). ఈ ముద్దుగుమ్మ ఆయా భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ.. వన్ ఆఫ్ ది లీడింగ్ లేడీగా మారిపోయింది. రాశీఖన్నా సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న అరణ్మనై 4 (Aranmanai 4) లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో తమన్నాతో కలిసి సందడి చేసింది రాశీఖన్నా. చీరకట్టులో మెరిసిపోతూ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్లీవ్ లెస్ టాప్‌లో అందాలను ఆరబోస్తూ.. మరోవైపు నడుం ఒంపులతో కుర్రకారును ఫిదా చేసేస్తుంది. చీరకట్టులో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అరణ్మనై ఫ్రాంచైజీ Sareeలో వస్తోన్న ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే అరణ్మనై 4 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు అమాంతం పెంచుతోంది.
రీసెంట్గా విడుదల చేసిన మరో లుక్‌తో .. కొందరంటారు ఈ ఖరీదైన విల్లా చలిగా ఉంటుందని, ఈ భవంతి చాలా చల్లగా ఉంటుందని మరికొందరు చెబుతారు. ఈ ఏప్రిల్‌లో అరణ్మనై 4 వేసవికి చక్కటి నవ్వుతోపాటు చల్లదనాన్ని, థ్రిల్లను అందించేందుకు వస్తోంది… కావున మీరంతా సిద్ధంగా ఉన్నారా? అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. ఫొటో ఫ్రేమ్‌లో సుందర్ సీ, కోవై సరళ, యోగి బాబు కనిపిస్తుండగా.. మరోవైపు తమన్నా, రాశీ ఖన్నా, ఓ విల్లా, దాని ముందు కారును చూడొచ్చు.
అరణ్మనై 4 చిత్రంలో కోవై సరళ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ విడుదల తేదీ పై క్లారిటీ క్లారిటీ రావాల్సి ఉంది.
ఈవెంట్లో ఇలా..
Latest clicks of Gorgeous #RaashiiKhanna ✨ pic.twitter.com/gHgm1uSjSd
— Vamsi Kaka (@vamsikaka) March 31, 2024
Raashi Khanna’s cuteness and her Overwhelming smile unique combo ❤️❤️#RaashiiKhanna #RaashiKhanna pic.twitter.com/ZU2EMxAdxY
— cine_sdn (@sdn789_) March 31, 2024
Me and saree – Macha made in heaven! 💚#RaashiiKhanna #RaashiKhanna pic.twitter.com/LyBwxRFbND
— Trends RaashiiKhanna™ (@TrendsRaashii) March 31, 2024
So much beauty in one frame Tamannah Bhatia with Raashi Khanna ❤️❤️#TamannaahBhatia #RaashiiKhanna #TamannahBhatia #RaashiKhanna pic.twitter.com/6BQ9oIZjQ6
— cine_sdn (@sdn789_) March 31, 2024
#RaashiiKhanna💚 pic.twitter.com/ynKknkESUh
— CINE Talk (@talk_cinetalk) March 31, 2024
Tammu × Rashi
Battle of Beauties💥🔥#TamannaahBhatia #RaashiiKhanna pic.twitter.com/qW0l2VVw5X— venkat prabhu (@venkatpriyankaa) March 31, 2024
అరణ్మనై 4 నయా లుక్..
Some say this Mansion is very chill, and some say it is very chilling 👻
This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills… So are you ready?
A Film by #SundarC
A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024
అరణ్మనై 4 ఫస్ట్ లుక్ అప్డేట్..
Here is the smashing first look of the much awaited #Aranmanai4 👻🔥Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/yIfy0ayRqe
— KhushbuSundar (@khushsundar) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/jBtcaM7vtt— Yogi Babu (@iYogiBabu) September 29, 2023
#Aranmanai4 🔥👌🏻@tamannaahspeaks x #RaashiKhanna
Happy to the Music Director @hiphoptamizha is back in the game 👏🏻💥
Pongal 2024 !!!
Pongal 2024 releases:#Ayalaan – #Vanangaan – #Aranmanai4 pic.twitter.com/IcJNAsPMEv
— KARTHIK DP (@dp_karthik) September 29, 2023