Nandamuri Balakrishna | నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది.
Akhanda 2 | తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన 'అఖండ 2' సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
Akhanda Movie | నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆతృతకు తెరపడింది! భారీ అంచనాల మధ్య, ఊహించని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
Akhanda 2 | నందమూరి బాలకృష్ణ (Balakrishna)- బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) విడుదల వాయిదా పడటం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
Akhanda 2 | నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Akhanda 2 Ticket |నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2' కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.