గ్రేటర్లో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
GHMC | కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కాలనీవాసులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ఇండ్లు, వాణిజ్య ప్రాంతాల చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ చెత్త ఆటోకు ఇవ్వడం �