తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు శరత్‌కుమార్. 90ల్లో ఆయన నటించిన తమిళ చిత్రాలు ఇక్కడ అనువాదమై అఖండ విజయాలు అందుకున్నాయి. మండే సూర్యుడు, మరో యుద్ధకాండ చిత్రాలు అందుకు ఉదాహరణ. ఇక తమిళంలో ఆయన నటించిన ఎ�
ఆర్ శరత్‌కుమార్ (R Sarathkumar) చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని ఆయన పీఆర్ టీం అప్డేట్ అందించింది.