MGIT | మణికొండ, జూలై 7: హైదరాబాద్ గండిపేటలోని మహత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)కి ATAL FDP (ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) మంజూరు చేయబడిందని కళాశాల ప్రిన్సిపల్ జి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు
రానున్న పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (రూ. 84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.