మహిళా అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తూ.. వారి అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ద్వారానే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు.