QR Code | చూడ్డానికి అదో పిచ్చి ముగ్గులా కనిపిస్తుంది.. కానీ, దాంట్లో పెద్ద వ్యవహారమే ఉంది.. తెలుసా? అదేనండీ.. క్యూఆర్ కోడ్. చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్మ్యాన్ల వరకూ అందరి ఆర్థిక వ్యవహారాల్లో క్యూఆర్ కీ
షాపింగ్ మాల్స్.. కిరాణా దుకాణం.. బడ్డీకొట్టు.. చివరికి అగ్గిపెట్టె కొన్నా పేమెంట్ కోసం అందరం ఒకటి వెతుకుతున్నాం. క్యూఆర్ కోడ్ కనిపించగానే టపీమని మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మరైతే, మనం రోజూ స్కాన్ �