దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్‌లో ఒకటైన బీఎస్ఈ నికర లాభంలో నాలుగింతలు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం నాలుగింతలు పెరిగి రూ.118.4 కోట్లకు చేరుకున్నది.
ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.102.10 కోట్లకు తగ్గింది.
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థకు రూ.238.12 కోట్ల కన్సాలిడేటెడ్ నష్ట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.294.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్సీటీసీ. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.226.03 కోట్లతో పోలిస్తే ఇది 30.36 శాతం అధికమని పేర్కొంది.