గురుకుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్' ప్రాజెక్టు విజయవంతంగా దూసుకుపోతున్నది. అందుకు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రాష్ట్రంలోని పర్టిక్యులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ (పీవీటీజీ) కొండరెడ్డి, కొలాం, తోటి, చెంచు తెగలకు చెందిన 49 మంది ఆదిమ గిరిజనుల ప్రతినిధులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశ�