హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్తుంటారు. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10శాతం డిసౌంట్ ఇవ్వనున్నట్టు టీజీఎస్ఆర్టీస�
నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు నడిచే పుష్పక్ బస్సుల్లో నెలవారీ బస్‌పాస్ చార్జీలు రూ.1,000 తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. అంటే ప�