Srisailam | శ్రీగిరి క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సేవలను దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దగ్గరుండి సమీక్షించారు. శివ భక్తుల క్యూలైన్లోకి వెళ్లి స్వయంగ�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆదివారం ఆది దంపతులు పుష్ప పల్లకీ సేవ నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయ ధ్వానాలతో శ్రీగిరులు శివన్నామస్మర