భార్యాభర్తల కీచులాటల నేపథ్యంతో సాగే వినోదభరిత చిత్రం ‘పురుషః’. పవన్‌కల్యాణ్ బత్తుల కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉన�
Purushaha | స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ డిఫరెంట్ క్యాప్షన్లతో పోస్టర్లు విడుదల చేస్తూ మూవీ లవర్స్ ఫోకస్ తమవైపునకు తిప్పుకుంటున్నారు పురుష (Purushaha) మేకర్స్.