జనం మెచ్చేలా పురుషః
పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుషః’. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రధారులు. ఈ నెల 22న సినిమా విడుదల కానున్నది.
పవన్‌కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ ‘పురుషః’. వీరు వులవల దర్శకుడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రధారులు. ఈ నెల 22న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు హీరో పవన్‌కల్యాణ్ బత్తుల ఆనందం వెలిబుచ్చారు.
నిర్మాత, సాంకేతికనిపుణుల సహకారం వల్లే ఈ కథను అనుకున్న విధంగా తీయగలిగానని, హీరో పవన్‌కల్యాణ్ బత్తుల అద్భుతంగా నటించాడని, తప్పకుండా తనకు మంచి పేరు వస్తుందని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని దర్శకుడు వీరు వులవల చెప్పారు. ఇంకా నటీనటులు సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కమార్, హాసిని సుధీర్, విషిక కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

