KTR | ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
జిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిం చి, పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు గురువారం పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ స�