SEBI-Zee |
తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు జీ ఎంటర్టైన్మెంట్ పునీత్ గోయెంకా, ఎస్సెల్ గ్రూప్ సుభాష్ చంద్ర గోయెంకాలు డైరెక్టర్ పదవుల్లో కొనసాగడంపై సెబీ నిషేధం విధించింది.
ముంబై: జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య విలీనం ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. స్టాక్స్ ఎక్స్చేంజ్లో ఫైలింగ్ చేసిన రెగ్యులేటరీ ద్�