పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్తా విభిన్నంగా ఆలోచించి అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
వీకెండ్ లాక్డౌన్ | పెరుగుతున్న కొవిడ్ కేసులతో పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నగరంలో పూర్తిస్థాయిలో వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్తో పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేయన