కమాన్ పూర్ మండలంలో రొంపికుంట గ్రామంలో ఎవరి పాలనలో ఎన్ని ఏండ్లలో ఎంత అభివృద్ధి చేశారో తెల్చుకోవడానికి తాము సంసిద్దంగా ఉన్నామని, దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, టీఆర్ఎస్ కూడాఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా�