యువ నటుడు శ్రీనందు లీడ్‌రోల్ చేస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ్'. యామినీ భాస్కర్ కథానాయిక. వరుణ్‌రెడ్డి దర్శకుడు. శ్రీనందు, శ్యామ్ సుందర్‌రెడ్డి తుడి కలిసి నిర్మిస్తున్నారు.
శ్రీనందు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనందు, శ్యామ్‌సుందర్ రెడ్డి నిర్మాతలు. యామిని భాస్కర్ కథానాయికగా నటిస్తున్నది.