గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని బసంత్‌నగర్ ఎస్సై నూతి శ్రీధర్ హెచ్చరించారు.
SP Paritosh Pankaj | జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు.