Singareni | సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ ఇవ్వనున్నది. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు బోనస్ ఇవ్వనున్నది. సిం�
ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా సింగరేణి వార్షిక పద్దు లెక్క తేలడం లేదు. నేటికీ లాభాల వాటాను ప్రకటించలేదు. 2024 జూన్లో మరో త్రైమాసిక లెక్కలు ముగిసినా గత ఆర్థిక సంవత్సరం లెక్కలకు సంబంధించి ప్�