42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు.
Professor Simhadri | కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. బీసీల సంఖ్య పెరిగితే వారు తమకు దక్కాల్సిన వాటా అడుగుతారనే భయంతో వారిని ప్రభ�