న్యాయమూర్తుల బలహీనతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్ధులపై కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తూ కేంద్రం వేధింపులకు గురిచేస