Arvind Kejriwal:దర్యాప్తు సంస్థలు కోర్టుకు అబద్దాలు చెబుతున్నాయి: కేజ్రీవాల్
Arvind Kejriwal: దర్యాప్తు సంస్థలు అబద్దాలు చెబుతున్నాయని, ప్రజలను చిత్రహింసకు గురిచేస్తున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు కోర్టుకు అబద్ధాలు చెబుతున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లిక్కర్ స్కామ్లో ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీ ఈ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థలు అబద్దాలు చెప్పి, ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.సీబీఐ నుంచి తనకు సమన్లు అందినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆ సమన్లను గౌరవిస్తున్నట్లు కూడా చెప్పారు.
ఇవాళ మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రధానికి వంద కోట్లు ఇచ్చినట్లు నేను చెబితే, అప్పుడు ప్రధానిని అరెస్టు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

