గ్రూప్-2 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 20నుంచి 23వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించను న్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక ఆల ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండలాల స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజల �