సిల్వర్ స్క్రీన్పై స్టార్ హీరోలతో నటించి తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను మెప్పించింది ప్రియమణి. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.
మనోజ్ బాజ్పేయి, సమంత, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఫస్ట్ పార్టు ది ఫ్యామిలీ మ్యాన్ కు సీక్వెల్గా వస్తోంది.