నారప్ప డైరెక్టర్ కు వెంకటేశ్ సలహా..!

టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ హీరోగా వస్తోన్న చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సూపర్‌హిట్ మూవీ అసురన్‌కు ఇది తెలుగు రీమేక్. సున్నితబావోద్వేగాల కథాంశాలను తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల నారప్ప లాంటి రివేంజ్ డ్రామాను ఎలా సిల్వర్‌స్క్రీన్‌పై చూపిస్తాడోనని చాలా మంది సినీ లవర్స్ ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేయకుండా ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించాలని శ్రీకాంత్ అడ్డాలకు వెంకీ చాలా స్ట్రాంగ్‌గా చెప్పాడట. ఆసక్తికర విషయమేంటంటే టీజర్, పోస్టర్స్ చూస్తుంటూ వెంకీ సలహా మేరకు శ్రీకాంత్ అడ్డాల ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా నారప్పను రూపొందిస్తున్నాడని తెలిసిపోతుంది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఇమిడిపోగల వెంకీ మరి నారప్పగా అసురన్ ను మించి రికార్డులు క్రియేట్ చేస్తాడా..? లేదా అన్నది చూడాలి. మే 14న థియేటర్లలో సందడి చేయనున్నాడు నారప్ప.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

