‘నారప్ప’ ఫ్యామిలీ ఫెస్టివల్ లుక్ అదిరింది
టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ లీడ్రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్ ,టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ లీడ్రోల్లో నటిస్తున్న ప్రాజెక్టు నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఉగాది స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. వెంకటేశ్ నారప్పగా తెలుపు లుంగీ, చొక్కాతో గుబురు గడ్డంతో కనిపిస్తూ..తన కుటుంబంతో కలిసి నడుస్తున్న స్టిల్ వెంకీ అభిమానులకు స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది.
ప్రియమణి కూతురిని పట్టుకుని ఉండగా..వెనకవైపు కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల కనిపిస్తున్నారు. ఉగాది శోభ ఉట్టిపడేలా ఉన్న నారప్ప ఫ్యామిలీ పోస్టర్ విజువల్ ఫీస్ట్‌గా కనిపిస్తోంది. తమిళంలో ధనుష్ లీడ్ రోల్ చేసిన అసురన్‌కు ఇది రీమేక్. అసురన్ తమిళనాట రికార్డులు సృష్టించింది. మరి తెలుగులో నారప్పగా వెంకీ ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

