ఫ్యాట్, ఆంటీ అని పిలిచారంటున్న ప్రియమణి
సమంత, మనోజ్ బాజ్ పేయితో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ ను ఎంజాయి చేస్తోంది టాలీవుడ్ బ్యూటీ ప్రియమణి. సోషల్ మీడియాలో సాధారణంగా హీరోయిన్స్ పై ట్రోల్స్ రావడం సహజమే.

సమంత, మనోజ్ బాజ్ పేయితో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది టాలీవుడ్ బ్యూటీ ప్రియమణి. సోషల్ మీడియాలో సాధారణంగా హీరోయిన్స్ పై ట్రోల్స్ రావడం సహజమే. తనపై వచ్చిన ట్రోల్స్ తో నిద్రలేని రాత్రులు గడిపానని సమంత ఇప్పటికే చెప్పింది. ట్రోల్స్ బాధితుల జాబితాలో నేషనల్ అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి చేరిపోయిందట.
తన స్కిన్ కలర్, శరీర బరువుపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారని, ఫ్యాట్ అండ్ ఆంటీ అని పిలిచారని వాపోయింది. ప్రజలు నన్ను ఫ్యాట్ అని పిలిచిన తర్వాత నేను చాలా కష్టపడి బరువు తగ్గాను. కానీ ట్రోల్స్ ఆగలేదు. కొంతమందికి నేను ఇంకా లావుగానే కనిపిస్తున్నా. నేను ముదురు రంగు చర్మం గల వ్యక్తి అయినప్పటికీ తప్పేంటి. మొదట మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. ఎవరినీ నల్లగా ఉన్నారని అనొద్దు. ఎందుకంటే నలుపే అందమైనది అంటూ ట్రోల్స్ పై స్పందించింది.
ఇవి కూడా చదవండి..
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

