ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డులు, నగదు పురస్కారాలకు దూరంగా ఉండాలని ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) కేంద్రం సూచించింది.
మానవాళికి వచ్చే అనేక రోగాలకు ‘చేతుల అపరిశుభ్రత’నే కారణం. ‘పరిశుభ్రత’ అనేది ప్రతిరోజు చేసే ఒక సాధారణ ప్రక్రియ. కానీ చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేక ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు.