కన్నడ నటుడు పృథ్వీ, కన్నడ దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘చౌకీదార్'. నిర్మాతల్లో ఒకరైన పృథ్వీ ఇందులో కథానాయకుడు కాగా, మరో నిర్మాత చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు.
పృథ్వీ, రూపాలి, అంబిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పాలిక్ శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్. క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంస్థలు నిర్మి�