James Anderson : ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)కు అరుదైన గౌరవం లభించింది. ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవలందించిందుకు 'నైట్‌హుడ్' (Knighthood) బిరుదును స్వీకరించాడీ లెజెండ్.
Joe Root : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ (Joe Root) మరో ఘనత సాధించాడు. బ్రిటీష్ ఎంపైర్ ఆర్డర్ (MBE)లో సభ్యుడిగా అరుదైన గౌరవం అందుకున్నాడు. అనంతరం భార్య కారీ కాటెరెల్ (Carrie Catterell)తో కలిసి కెమెరాకు ఫోజులిచ్చాడు.