Princess Anne | తలకు గాయంతో.. ఆసుపత్రిపాలైన బ్రిటన్ యువరాణి
Princess Anne | బ్రిటన్ యువరాణి, రాజు చార్లెస్ (King Charles III) సోదరి అన్నే (Princess Anne) ఆసుపత్రి పాలయ్యారు.
Princess Anne | బ్రిటన్ రాజ కుటుంబాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. బ్రిటన్ రాణి ఎలిజెబెత్ 2 మరణానంతరం ఆ కుటుంబంలోని ఎవరో ఒకరు ఏదో ఒక ప్రమాదం బారిన పడుతున్నారు. ఇటీవలే బ్రిటన్ రాజు చార్లెస్ (King Charles III) క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ యువరాజు విలియం (Prince William) సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ (Princess of Wales) కేట్ మిడిల్టన్ (Kate Middleton) కూడా ఈ వ్యాధి బారినపడ్డారు.
ఇప్పుడు తాజాగా బ్రిటన్ రాజు సోదరి అన్నే (Princess Anne) ఆసుపత్రి పాలయ్యారు. 73 ఏళ్ల అన్నే తలకు గాయం (Minor Injuries) అవడంతో ఆసుపత్రిలో చేరినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిస్టల్‌లోని గాట్కాంబ్ పార్క్ ఎస్టేట్‌లో ఆదివారం సాయంత్రం అన్నే గాయపడినట్లు పేర్కొంది. దీంతో ఆమెను స్థానిక సౌత్మేడ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించింది.
Also Read..
Nandini Milk | కర్ణాటకలో నందిని పాల ధరలు పెంపు.. ప్రతి ప్యాక్‌లో 50 ml పాలు అదనం
Air India flight | లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. కేరళ వ్యక్తి అరెస్ట్
Lok Sabha Speaker | స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్.. పోటీలో విపక్ష కూటమి.. తొలిసారి ఎన్నికలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

