మొక్కజొన్న సాగు రైతులు యూరియా కోసం బారులు తీరిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. చింతకాని ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలో 17 గ్రామాల రైతులు ఉన్నారు.
చెన్నారావుపేట ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు రుణాల మంజూరు విషయంలో అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైస్ చైర్మన్ చింతకింది వంశీ ధ్వజమెత్తారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో అర్హులైన రైతుల