వాటర్ మిషన్ వితరణ | కరోనా బారిన పడి జిల్లా దవాఖానాలో చికిత్స పొంది కరోనాను జయించి దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తి కరోనా రోగుల కోసం హాట్ వాటర్ మిషన్ అందజేశాడు.
వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్నకు ఓ రిటైర్డ్ టీచర్ ఓ విలువైన కానుకనిచ్చి భక్తిభావాన్ని చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆకుల రామదాసు దంపతులు 860 గ్రాముల (సుమారు రూ. 62 వేల విలువైన) వెండిపళ్