వేములవాడ రాజన్నకు వెండి పళ్లెం బహూకరణ

వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్నకు ఓ రిటైర్డ్ టీచర్ ఓ విలువైన కానుకనిచ్చి భక్తిభావాన్ని చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆకుల రామదాసు దంపతులు 860 గ్రాముల (సుమారు రూ. 62 వేల విలువైన) వెండిపళ్లాన్ని బహూకరించారు. ఆలయ ఆవరణలో బుధవారం ఏఈవో సంకేపల్లి హరికిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వచనం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

