కలెక్టర్ సంగీత సత్యనారాయణ | జిల్లాలో కరోనా బారిన పడిన గర్భిణుల చికిత్స, డెలివరీ కోసం దవాఖాన ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
ఇంటినుంచి బయటకు రావొద్దు పాజిటివ్ ఉంటే కొవిడ్ దవాఖానలో డెలివరీ తల్లిపాల ద్వారా కరోనా సోకదు కరోనా నేపథ్యంలో గర్భిణుల పట్ల ప్రత్యేక దృష్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల�