Commonwealth Games ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆఖరి రోజు భారత అథ్లెట్లు(Indian Athletes) నిరాశపరిచారు. జుడోలో ఆశలు రేపిన ఇష్రూప్ నారంగ్, పారా సైక్లిస్త్ లిషా దాస్‌లు విఫలమవ్వగా, ఒక్క పతకం రాలేదు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల స్వర్ణాల వేట మొదలైంది. అందరికంటే ముందుగా ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రీతి పవార్(Preeti Pawar) పసిడి పతకం కొల్లగొట్టింది.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిమంది సెమీఫైనల్ దూసుకెళ్లగా.. వీరిలో ప్రీతి పవార్ (Preeti Pawar) ఫైనల్లో అడుగుపెట్టింది.
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. గురువారం ఫైనల్ బరిలో నిలిచిన ఆరుగురిలో ఏకంగా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలతో సత్తాచాటారు.
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ప్రీతి పవార్, ప్రియా, అరుంధతి ఫైనల్‌కు దూసుకెళ్లారు. సోమవారం ఇక్కడ జరిగిన సెమీస్ పోరులో ఈ ముగ్గురూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి పసిడి పతక పోరుకు అర్హ�
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. టోర్నీ ఐదో రోజు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు ప్రియా, ప్రీతి పవార్ సైతం సెమీస్‌కు చేరి దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు. మహిళల 51
ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది
Paris Olympics : భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ (Amit Panghal) విశ్వ వేదికపై తన పంచ్ వవర్ చూపించాడు. కీలక పోరులో చైనా బాక్సర్‌ను చిత్తుగా ఓడించి 51 కిలోల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) బెర్తు ఖాయం చేసుకున్నాడు.
Paris Olympics : భారత యువ బాక్సర్ నిషాంత్ దేవ్(Nishant Dev) ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తు సాధించాడు. 71 కిలోల విభాగంలో విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. ప్యారిస్ బెర్దు సాధించిన భారత నాలుగో బాక్సర�
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌కు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివ�