ధాన్యం తూకంలో తరుగు తీయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పద్ధతి మార్చుకోని రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్గా పీ ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడంతో ఆమె కలెక్టర్గా బాధ్యతలూ స్వీకరించారు. ఏడాదిన్నరకు పైగా ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బీ గోపి బదిలీ అయ్య�