ఉభయ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యుటీ హైకమిషనర్‌ను కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం పిలిపించింది. కాగా, 4,156 కిలోమీటర్ల పొడవైన భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఐదు ముఖ్యమైన �
ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి ఐదు ప్రాంతాల్లో కంచె నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్టు బంగాదేశ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మక