BFI : భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా అజయ్ సింగ్(Ajay Singh) వరుసగా మూడోసారి ఎన్నికయ్యాడు. ఏకపక్షంగా సాగిన పోటీలో ఆయన ప్రత్యర్థి జస్లాల్ పర్ధాన్పై 26 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని బలోపేతం చేయడంలో స్మాల్ ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) కీలక పాత్ర పోషిస్తున్నదన�