Prakruthi Prakash | అదొక మర్రిచెట్టు. 70 ఏండ్ల వయసు ఉంటుంది. భారీ వర్షాలకు కూకటివేళ్లతో పెకిలిపోయింది. మహావృక్షం మోడుగా మారింది. ప్రకృతిని ప్రేమించే ఒక యువకుడిని ఈ సంఘటన కదిలించింది. ప్రాణవాయువునిచ్చే ఆ మహావృక్షానికి
అది 70 ఏళ్ల మర్రిచెట్టు..మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షానికి కూకటివేళ్లతో సహా నేలకూలింది. ప్రాణవాయువునిచ్చే చెట్టు అలా నిర్జీవంగా పడి ఉండడం ప్రకృతి ప్రకాశ్‌ను కలిచివేసింది. దానికి ప్రాణ