మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఆధారాల సేకరణపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి సారించింది.
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడికి లేఖ రాసిన ఆ పార్టీ నేత, న్యాయవాది జీ దేవరాజె గౌడను కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తనన