Tina Dabi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఇటీవల జైపూర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం ప్రసవించారు. దాంతో ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది.
హైదరాబాద్ : ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి అంటే తెలియని వారుండరు.. ఎందుకంటే 2015 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా టాపర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు.. ఆమె ప్రేమ వివాహం కూడా ఓ రేంజ్లో �