జైనీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్, పద్మరాజ్ కుమార్, స్వప్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. త్వరలో వి�
తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు ప్రభాకర్ జైనీ. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో,కాళోజీగా మూలవిరాట్ న