డీడు పిల్లలు బడిలో ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి 2024-25 విద్యా సంవత్సరంలో బడిలో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది.
బడి బయట, మధ్యలో చదువు మానేసిన పిల్లలను గుర్తించే సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. బడీడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలుచేస్తు�
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి..విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ నేటి నుంచి వచ్చే నెల జనవరి 10 వరకు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేను నిర్వహించనున్నది.