ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయమేర్పడుతోంది. చాలాచోట్ల వర్షం పడటానికి ముందే ఈ సమస్య వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
యాసంగి సీజన్‌తోపాటు ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతున్నది. బుధవారం ఉదయం 7:55 గంటల సమయంలో 16,508 మెగావాట్ల రికార్డు వినియోగంగా నమోదైంది.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూగ ర్భ జలాలు తగ్గడంతోనే సమస్యలు వస్తున్నాయని రామాయంపేట ట్రాన్స్‌కో ఏడీఈ సుధాకర్ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కరెంట్ ట్రిప్�