కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో జరుగుతున్న న్యూరో వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సులో న్యూరో సర్జరీలపై శనివారం పలువురు వైద్యులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
గ్రామాల్లోని ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు వెన్నెముక లాంటివని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ శాఖల ఉద్యోగులు తమ విధుల్లో అలసత్వం వహించ