Manthani | మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం కన్నల బోడగుట్టపల్లిలో 12 రోజులుగా కరెంటు లేక పొలాలు ఎండుతున్న పట్టించకునే నాథుడు లేక రైతలు ఇబ్బంది పడుతున్నారు.
Banjara | అటు జోరుగా వర్షం కురియడంతో.. ఇటు కరెంటు పోయింది. దీంతో రాత్రంతా జాగారమే చేయవలసి వచ్చింది ఆ గ్రామ ప్రజలు. మూడు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. కరెంటు సమస్య పరిష్కరించకపోవడంతో ప్రజలు నానా�
సీఎం కేసీఆర్కు కోట్లాది మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కొత్త ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్తో కలిసి ముందు కు సాగాలని కార్యకర్
ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా..? భారీ వానలకు విద్యుత్తు స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయా? కరెంటు తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదం జరిగేలా కిందకు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్�
పాయింట్ల పట్టికలో చివరన ఉన్న మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ తలపడిన మ్యాచ్లో అనుకోని అవాంతరం ఎదురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా తొలి పది బంతుల వరకు డీఆర్ఎస్ లేకుండా పోయింది. గ