కింగ్స్‌కు కరెంట్ షాక్!
పాయింట్ల పట్టికలో చివరన ఉన్న మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడిన మ్యాచ్‌లో అనుకోని అవాంతరం ఎదురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా తొలి పది బంతుల వరకు డీఆర్ఎస్ లేకుండా పోయింది. గురువారం ముంబైతో మ్యాచ్‌లో తొలుత చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా..
పాయింట్ల పట్టికలో చివరన ఉన్న మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడిన మ్యాచ్‌లో అనుకోని అవాంతరం ఎదురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా తొలి పది బంతుల వరకు డీఆర్ఎస్ లేకుండా పోయింది. గురువారం ముంబైతో మ్యాచ్‌లో తొలుత చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా.. 1.4 ఓవర్ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొదటి ఓవర్లో డానియల్ సామ్స్ బౌలింగ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వె (0), జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప (1) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యారు. కరెంట్ అసౌకర్యంతో వీరి ఔట్‌పై డీఆర్ఎస్ వెళ్లడానికి వీలు కుదరలేదు. ఇదే తమ జట్టు కొంపముంచిందని చెన్నై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం విద్యుత్ అందుబాటులోకి రావడంతో యథావిధిగా మ్యాచ్ కొనసాగింది. అయితే విద్యుత్ కొరత కారణంగా కాదని.. షార్ట్ సర్క్యూట్‌తో అంతరాయం ఏర్పడిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

